బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం

మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

బీబీనగర్:-మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా బీబీనగర్ మండలంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 4 నుండి నవంబర్ 14 వరకు సామాజిక తనిఖీ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది.నవంబర్ 15 రోజున మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రజా వేదిక నిర్వహించడం జరిగింది.424 పనులకు గాను కూలీల వేతనాలు 37,59,11 43 రూపాయలు మరియు సామాగ్రి ఖర్చులకు గాను 1,97,4571 రూపాయలు.మొత్తం రూపాయలు 3,95,657 14 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.కావున శనివారం రోజున 15వ విడత ప్రజా వేదికకు హాజరైన అడిషనల్ ఆర్డీవో సురేష్,ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి,ఏవివో ఉపేందర్ రెడ్డి,మండల పంచాయతీ అధికారి,ఏవీఎం ఆదిత్య,ఎస్ఆర్పి,ఏపీఓ,పంచాయతీ కార్యదర్శిలు మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.