బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

గంజాయి టెస్ట్… స్పాట్లోనే రిజల్ట్స్!

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతుంది. రాష్ట్రంలో గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్న వారిని యూరిన్ టెస్ట్ కిట్ తో టెస్ట్ చేసి స్పాట్ లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు.గత కొన్నేళ్లుగా డ్రగ్స్,గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఎక్కడపడితే అక్కడ ఇబ్బడిముబ్బడిగా గంజాయి దొరకుతుంది. అయితే ఇక నుంచి గంజాయి తాగేవారు పోలీసుల నుంచి తప్పించుకోలేరు.కాప్స్ చేతికి ఆయుధాలు చిక్కాయి.సైబరాబాద్, కరీంనగర్,రామగుండం,నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలో కొన్ని పోలీస్ స్టేషన్ లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.ఈ మేరకు ఆయా పీఎస్ లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం