బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

రామన్నపేట ఏరియా ఆసుపత్రి లో ఏఐటియు నూతన కమిటీ ఎన్నిక

మన ప్రగతి న్యూస్/రామన్నపేట:

రామన్నపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు హాస్పిటల్ సిబ్బంది తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటియు సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్టి సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఆర్. సతీష్ అధ్యక్షత వహించారు. వీరి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. గౌరవాధ్యక్షురాలుగా నర్సింగ్ సూపర్డెంట్ 2 జె.రాణి,అధ్యక్షులుగా సువర్ణ, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్,ఉపాధ్యక్షులుగా పి. శ్రీనివాస్ రేడియో గ్రాఫర్, ప్రధాన కార్యదర్శిగా టి శ్రీనివాస్ జూనియర్ అనలిస్ట్,కార్యదర్శిగా కేఏ సోలి,సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, కోశాధికారిగా జ్యోతి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా షాజియా శిబా, వాసంతి రేష్మ ,సతీష్,సుశీల మొదలుగు వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు