బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

భద్రతండ నుండి వైరాకి కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్

ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వైరా పర్యటనను విజయవంతం చేయాలన్న పిలుపు మేరకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సూచనలతో ఏన్కూరు మండలంలోని భద్రతండ గ్రామం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీగా వైరాకు బయలుదేరారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భగ్గు నాయక్, మొగిలి నాగరాజు, వీరబాబు, చంటి, కోటయ్య, సిద్ధి బోయిన నరసింహారావు, కోటేష్, సాయికుమార్, నరేష్, రాములు, శివ, కిషన్, బానోతు రాందాస్, లఘుపతి, బొడ్డు రమేష్, శివకుమార్, మొగిలి లింగయ్య, మొగిలి నరసింహారావు, పూనం వెంకటేశ్వర్లు, రమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.పార్టీ జెండాలు, నినాదాలతో జోష్‌గా సాగుతున్న ఈ ర్యాలీ వైరా కేంద్రంలో నాయకులను భారీగా ఆహ్వానించేందుకు ఉత్సాహంగా ముందుకు కదులుతోంది. కార్యకర్తల భారీ పాల్గొనడం ర్యాలీకి విశేష ఆకర్షణగా నిలిచింది.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు