బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

కన్నతండ్రిని చంపిన తనయుడి అరెస్ట్.

_ గూడెం గ్రామంలో సంఘటన

మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో తాగుడుకు బానిసైన కన్నతండ్రిని ముక్కు,నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపిన తనయుడిని ( కుమారుడు నీ) ముస్తాబాద్ స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్ శనివారం నాడు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వివరాలకు వెళ్తే గూడెం గ్రామానికి చెందిన పిట్టల దేవయ్య ఆగస్టు11 తేదీన మృతి చెందగా..అన్న మృతిపై తమ్ముడు లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.తండ్రి పరువు తీస్తున్నందున తానే చంపినట్లు మృతుడి కుమారుడు చందు విచారణలో ఒప్పుకున్నాడని
ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి పంపించామని సిరిసిల్ల రూలర్ సిఐ కే మొగిలి స్థానిక ఎస్సై గణేష్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు