బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ములకలపల్లి ప్రఖండలో భగవద్గీత కంఠత పోటీలు

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి:

డిసెంబర్ ఒకటో తారీకు గీత జయంతిని పురస్కరించుకొని ములకలపల్లి మండల స్థాయిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేజీబీవీపీ జడ్పిహెచ్ఎస్ శిశు మందిర్ ఎంపీపిఎస్ పలు పాఠశాలల విద్యార్థునీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘటన కార్యదర్శి గంగాధర్ సీత విభాగం సంఘటన కార్యదర్శి గడిదేసి వెంకటేశ్వర్లు మండల ఉపాధ్యక్షులు బత్తుల సీతారాములు కార్యదర్శి కీసరి భద్రం పాఠశాల కమిటీ అధ్యక్షులు పద్దం నరసింహారావు మాతృ శక్తి మహిళలు రోశమ్మ పద్మావతి పిల్లల తల్లిదండ్రులు మరియు జిల్లా సామాజిక సమరసత ప్రముఖు గొడ్ల రాజు పుల్లూరు వేణు మరియు మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి బహుమతులు అందజేసి విద్యార్థులను ప్రోత్సహించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం