బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

మన ప్రగతి న్యూస్/;ములకలపల్లి:

ములకలపల్లి మండలం కొబ్బరిపాడు గ్రామానికి చెందిన ఇర్ఫా వీరస్వామి తండ్రి నరసయ్య,54, కూలీ పని, 10 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం ఎద్దుల చెరువు గ్రామానికి చెందిన బీర వెంకటరెడ్డి వద్ద వ్యవసాయ పని చేస్తుండేవాడు అప్పుడప్పుడు ములకలపల్లి మండలం కొబ్బరిపాడు గ్రామం లొ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి వెళుతుండేవారు ఈ క్రమంలో ఇంటి నుండి బయల్దేరి 12 తారీఖు నవంబర్, న సాయంత్రం 7 గంటల సమయంలో కొబ్బరిపాడు నుండి వెలుగొండ వెళ్తూ మరుసటి రోజు విజయవాడ బస్ టైలర్ నుండి కుటుంబసభ్యులతో శరవాణి మాధ్యం ముతో మాట్లాడినా అదే రోజు సాయంత్రం నుండి అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు అతను ఆచూకీ వెతకగా ఇప్పటివరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీనిపై అతని కుమారుడు ఇర్ఫా రవీంద్ర కుమార్ ములకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఎస్సై మధు ప్రసాద్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం