బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఘనంగా తాడోజు వరప్రసాద్ జన్మదిన వేడుకలు

ఆరాధ్య ఫౌండేషన్ జిల్లా అధికారి శ్రీధర్

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట జిల్లా స్టాపర్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

జిల్లా కేంద్రంలో ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వరప్రసాద్ జన్మదిన వేడుకలు ఆదివారం ఆరాధ్య ఫౌండేషన్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాల నుంచి ప్రతినెల దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ లండన్ లో ఉద్యోగం చేస్తున్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వరప్రసాద్ కు ఫౌండేషన్ సూర్యాపేట జిల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేలాది మంది కి అనాధలకు, ఆర్తులకు , అనేక సేవా కార్యక్రమాలు కల్పిస్తూ దాదాపు రెండు కోట్ల రూపాయలు కేటాయించి, ఇన్సూరెన్స్ చేయించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు కుమారుడు తాడోజు వరప్రసాద్ కి సూర్యాపేట టీం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ కమిటీ సభ్యులు పిడమర్తి లింగయ్య , మాజీ సర్పంచ్ దార శ్రీనివాస్, దువ్వ గిరి , శరత్ ,శంకర్, శ్రీనివాస్, శేఖర్ రెడ్డి ,సయ్యద్ , సోమేశ్, లకపాక కృష్ణ, మంద కమలాకర్, పాల్గొన్నారు.