బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఇటుక బట్టి.. ఇష్టారాజ్యం.!

  • నిబంధనలకు విరుద్దంగా ఇటుక బట్టీలు
  • మండి పడుతున్న ఇందిరమ్మ లబ్ధిదారులు
  • సిండికేటుగా వ్యాపారుల దోపిడీ
  • భారీగా పెంచిన ఇటుక ధర

మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :

ఇటుక బట్టీ వ్యాపారుల దోపిడితో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తూ..ధరలో మాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుండి భాహిరంగంగానే వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారులంతా సిండికేట్ గా మారి ధరల్ని అమాంతం పెంచడంతో లబ్ధిదారులు లబోదిబో అంటున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్లకు ఇస్తున్న 5లక్షల రూపాయలలో దీనికే ఎక్కువ ఖర్చు అవుతుందని భాదను వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాలలో రోడ్డు పక్కనే ఇటుక బట్టీలు నిర్వహించడం చేస్తున్నారు. ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన వ్యాపారులు ఇవేం పట్టించుకోరు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు గాలికి దందా కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలని, నిబంధనలు పాటించని వ్యాపారులపై కఠినంగా అధికారులు వ్యవహరించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజా ప్రభుత్వంను ప్రజలు, పర్యావరణ మరియు సామాజిక వేత్తలు కోరుకుంటున్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు