బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

నర్సంపేట పట్టణంలో దీక్ష దివస్ కార్యక్రమం

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద దీక్ష దివస్‌ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భానికి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల పట్ల గౌరవం తెలుపుతూ పుష్పాంజలి అర్పించారు.కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన అపార త్యాగాలను ఈ తరానికి తెలియజేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రజా ఉద్యమాల్లో ముందుండే ధైర్యసాహసాలు ఇంకా కొనసాగాలని, ఉద్యమ చరిత్ర గల బీఆర్ఎస్ నాయకులు ప్రజల మధ్య బలమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, వికలాంగుల హక్కుల ఉద్యమ నాయకులు, బీసీ ఉద్యమకారులను పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నాటి ఉద్యమ దశల నుంచీ నేటి వరకు బీఆర్ఎస్‌లో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్న ఆబోతు రాజు యాదవ్, మోడెం రామకృష్ణ గౌడ్ ల సేవలను ప్రశంసించారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం