బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది

బీసీ వరంగల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

నర్సంపేట నియోజకవర్గ సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను మనం కార్యకర్తలం అందరం కలిసికట్టుగా పని చేసి 99 శాతం గెలిపించుకొని ప్రతి గ్రామాలలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి మన గెలుపును ఎమ్మెల్యే మాధవ రెడ్డి కి మనం బహుమతిగా ఇవ్వాలని సమావేశంలో వరంగల్ జిల్లా చైర్మన్ ఓర్స్ తిరుపతి మాట్లాడడం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా మహిళా నాయకురాలు అయినటువంటి పార్వతమ్మ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రావు ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, ఎర్ర యాకుబ్ రెడ్డి,కత్తి కిరణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.