బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఘోర ప్రమాదం, డైలీ వేజ్ కార్మికుడు మృతి

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం పరిధిలోని నాగుపల్లి గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు పనులు చేస్తుండగా హెవీ విద్యుత్తులైన్ కు మిషన్ తాగటంతో మిషన్ ఆపరేటర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డైలీ కూలి కార్మికుడు రామ్ సింగ్ గోవింద్ (25) క్షణాల్లో మృత్యువాత పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు. కార్మికుల సేఫ్టీ కోసం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోని ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకొని, హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం