బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి-ఎస్సై సాయి కిషోర్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

దమ్మపేట మండలంలో ఆదివారం రెండో విడత ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా దమ్మపేట పోలీస్ ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని తెలిపారు. ఈ యొక్క ఎలక్షన్ 31 పంచాయతీలకు గాను 200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల ప్రజలందరూ సహకరించాలని, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలియజేశారు. ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరు100 మీటర్ల లైన్ లోపల ఎటువంటి వాహనాలు నిలప రాదని, ముగ్గురు లేక నలుగురు గుమ్మిగుడి ఉండరాదని, పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్ల లోపల గాని, బయట గాని ఎటువంటి టెంట్లు వేయడం కానీ కుర్చీలు వేయడం గాని మీటింగులు పెట్టడం కానీ చేయకూడదని తెలిపారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం