బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మండల కేంద్రంలో పోలీసుల కవాతు

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలో శాంతిభద్రలు కట్టి తిట్టడం చేయడంలో భాగంగా పోలీసులు కవాతు నిర్వహించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పారదర్శకంగా సాగేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ కవాతు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల్లో భద్రత భావం పెంచటం తో పాటు అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామనీ పోలీసు అధికారులు వెల్లడించారు. మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘాలు ఎదురైన పోలీసులకు సమాచారం తెలుపాలని అన్నారు. ఈ కవాతులో ఏసీబీ రవీందర్ రెడ్డి, , సిఐలు రఘుపతి రెడ్డి, సాయి రమణ, స్థానిక ఎస్ఐ గోవర్ధన్ పోలీస్ బృందాలు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం