మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:
మన ప్రగతి పత్రికలో గురువారం ప్రచురితమైన..’ పెన్షన్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న వృద్దులు` అనే కథనానికి శుక్రవారం పోస్ట్ ఆఫీస్ అధికారులు స్పందించారు. పింఛన్ దారులకు శుక్రవారం విధిగా పెన్షన్ అందించారు. ఈ శీర్షికను ప్రచురించిన మన ప్రగతి దినపత్రిక కు పెన్షన్ దారులు కృతజ్ఞతలు తెలిపారు.


