Breaking News

మన ప్రగతి క్యాలెండర్ ఆవిష్కరణ

మన ప్రగతి న్యూస్ /హనుమకొండ జిల్లా ప్రతినిధి:

:మన ప్రగతి తెలుగు జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ను దామెర ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావడంలో మన ప్రగతి తిను పత్రిక చేస్తున్న కృషి రసంషనీయం అన్నారు. ఇటు ప్రజలకు – అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రతినిత్యం ప్రతి అక్షరం ప్రగతి కోసం మన ప్రగతి దినపత్రిక చేస్తున్న కృషి అభినందనీయం అన్ని అన్నారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన సేవలకు వాట్సాప్ చాట్‌బోట్