Breaking News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్

మన ప్రగతి న్యూస్/టేక్మాల్

ఫ్రెషర్ కుక్కర్ పేలి వంట మనిషికి గాయాలు

మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలో ని
తంప్లూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ యొక్క మెడలో నుండి గొలుసుని లాగి చైన్ స్నాచింగ్ చేసి నఇద్దరు వ్యక్తులు పారిపోగా ఫిర్యాదు మేరకు దరఖాస్తు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి దొంగలించిన బంగారపు వస్తువులను స్వాధీనం చేసుకుని నేరస్తులను రిమాండ్ కు పంపడం జరిగింది
పై అధికారుల యొక్క సూచన మేరకు ఎస్సై రవీందర్ ప్రజలకు తెలియజేయునది ఏమనగా బంగారం రేటు ఎక్కువగా పెరిగితున్నందున చైనీస్ స్నాచింగ్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అరవింద్ కుమార్ ప్రజలకు సూచించడం జరిగింది.