Breaking News

ఫ్రెషర్ కుక్కర్ పేలి వంట మనిషికి గాయాలు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

ఫ్రెషర్ కుక్కర్ పేలి వంట మనిషికి గాయాలు ఆయన సంఘటన శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో వంట చేస్తున సమయంలో ఫ్రెషర్ కుక్కర్ పేలి వంట మనిషి సింగపురం ప్రభాకర్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బైటెక్ విద్యార్థి కౌన్సిలర్ గా గెలుపు