Breaking News

ప్రజల మేలుకై ప్రభుత్వం కెమికల్ కంపెనీలను అటవీ ప్రాంతంలోకి తరలించాలి

-గ్రామీణ ప్రజల మధ్య ఉన్న కెమికల్ కంపెనీలను

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు… యువకుడు నవీన్ ప్రాణం బలి..

గ్రామీణ ప్రజల మధ్య ఉన్న కెమికల్ కంపెనీలను ప్రజా నివాస ప్రాంతాలకు దూరం గా ఉండేలా ప్రభుత్వం ప్రజల మేలుకై అటవీ ప్రాంతంలోకి తరలించాలని మండల పరిధి లోని జిబ్లక్ పల్లి గ్రామ సర్పంచ్ ఆర్ల కావ్య -వెంకటేష్ పేర్కొన్నారు. తమ గ్రా మ రెవిన్యూ పరిధిలో దగ్గర అనుకుని ఉన్న బృందావన్ కంపెనీ లో శుక్రవారం రా త్రి రియాక్టర్లు ఓకే సారత్, పేలి పోవడంతో విపరీతమైన శబ్దం మంటలు రావడం తో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురై భూకంపం వచ్చిందా అని ఇండ్ల లో నుంచి బయటికి రావడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. ఇలాంటి సంఘటన లు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకై ప్రభుత్వం ప్రజల మే లుకోరి ఇట్టి కెమికల్ కంపెనీలను ప్రజానివాసానికి దూరంగా అటవీ ప్రాంతానికి త రలించాలని సర్పంచ్ కావ్య వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరారు.