మన ప్రగతి న్యూస్/ వీణవంక:
వీణవంక మండల కేంద్రంలో నేడు జరగబోయే మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం అయినట్లు ఆలయ కమిటీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి.

