Breaking News

కూసుమంచి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో…!!!

“మహాశివరాత్రి” శోభ ఆలయ ఈవో కాముని శ్రీకాంత్…!!!

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు… యువకుడు నవీన్ ప్రాణం బలి..

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పురాతన కాకతీయల కాలంనాటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూసుమంచి గ్రామం నందు , “మహాశివరాత్రి” పర్వదినం సందర్భంగా ఆదివారం రోజున ఉదయం 4 గంటల నుండి దర్శన కార్యక్రమంలో కలవు సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమంలు కలవు రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరగను కావున అందరు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి కార్యనిర్వహణఅధికారి దేవాదాయ ధర్మాదాయ శాఖ కాముని శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలియజేసినారు.