Breaking News

ఎదులాపురం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా పోకబత్తిని,తమ్మినేని…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

ఖమ్మం జిల్లా నూతన ఎదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికైన పోకబత్తిని అనితని మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన తమ్మినేని నవీన్ ను మర్యాదపూర్వక కలిసి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి కూసుమంచి క్యాంపు కార్యాల ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జోనల్ ఇన్చార్జీలు జూకూరి గోపాల్ రావు, జొన్నలగడ్డ రవికుమార్, చాట్ల పరుశురాం శుభాకాంక్షలు తెలియజేసినారు.

సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం..