Breaking News

శ్రీ లింగ రామేశ్వర ఆలయంలో హోరెత్తిన భక్తులు.

మన ప్రగతి న్యూస్/నాగిరెడ్డిపేట్ మండల్ తాండూరు గ్రామంలో ఈరోజు మహాశివరాత్రి రోజు త్రిలింగ రామేశ్వరంలో గ్రామస్తులు గుడి చుట్టూ ఎంతో అంగ రంగ వైభవంగా ఎడ్ల బండ్లను గుడిచుట్టు ఐదు బండ్లను తెంపుతూ అలాగే 16 ట్రాక్టర్లు తిప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించిన ఆ గ్రామ సర్పంచ్ యాదా గౌడ్ అలాగే
గ్రామ సర్పంచ్ భాగ్యశ్రీ సతీష్ అక్కంపల్లి సర్పంచ్ వెంకా గౌడ్ వెంకంపల్లి సర్పంచ్ జ్యోతి సురేందర్ రెడ్డి ఆ గ్రామ ప్రజల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు

సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం..