Breaking News

గీత కార్మికుడికి గాయాలు

మన ప్రగతి న్యూస్/వీణవంక:

వీణవంక మండల కేంద్రానికి చెందిన తాళ్లపల్లి తిరుపతి(38) అనే గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడి గాయపడినట్లు స్థానికులు తెలిపారు. రోజు వారి  విధి నిర్వహణలో భాగంగా తాటి చెట్టు ఎక్కు తుండగా ప్రమాదవశాత్తు పడి గాయాలయ్యా యి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నట్లు తెలిపారు.

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు