Breaking News

అనవసరమైన కాల్ చేస్తూ పోలీస్ వారి టైం వృధా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

మన ప్రగతి న్యూస్/గంభీరావుపేట

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అత్యవసర సేవకు ఉపయోగించగాల్సిన 100 కు డయల్ చేసి వారి సమయాన్ని వృధా చేస్తున్న నర్మలకు చెందిన రాజబోయిన కృష్ణ కాంత్ అర్ధరాత్రి గ్రామంలో గొడవ జరుగుతుందని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి వెళ్లిన బ్లూ కోర్టు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి విధులకు ఆకంఠం కలిగించడంతో కేసు నమోదు చేశారు.

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు