మన ప్రగతి న్యూస్/ వీణవంక:
వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గిరవేన రాజయ్య (80) వృద్ధుడు సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తన స్వగృహంలో ఉరేసుకొని ఆత్మ హత్య పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడు తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

