Breaking News

టిప్పర్ ఢీ కొని యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి :

జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామ చెరువుమూల మలుపువద్ద మట్టి టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో రామగుండం కు చెందిన యువకుడు పి.సాయి తేజ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

జాతీయ రహదారిపై చిన్నారిని చిదిమేసిన లారీ..