మన ప్రగతి న్యూస్ /హనుమకొండ జిల్లా ప్రతినిధి:
హానుమకొండ జిల్లా దామెర మండలం లోని ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన సిలువేరు మిన్ను తండ్రి శంకర్ వయస్సు( 19) ఈ నెల 20 న సాయంత్రం నుండి ఇంటి దగ్గర కనిపించడం లేదని తండ్రి చిలువేరు శంకర్ ఫిర్యాదు చేశారు.. ఇదే గ్రామానికి చెందిన శాతరాసి శ్రీవాణి తండ్రి రమేష్ వయస్సు (25) ఈ నెల 21 న సాయంత్రం నుండి ఇంటి దగ్గర కనిపించడం లేదని శాతారాసి జయ ఫిర్యాదు చేయగా ఎస్సై కొంక అశోక్ కేసులు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు…


