_ మండలం లోనీ సర్పంచుల తో సమావేశం..
మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్:
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలో నీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై గణేష్ ఆధ్వర్యం లో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్ల సమావేశం ఏర్పాటు చేశారు, సందర్భంగా వారు తెలుపుతూ వచ్చే వేసవికాలంలో గ్రామంలో దొంగల బెడదల నుండి కాపాడుకోవడం కోసం సీసీ కెమెరాలు గురించి గ్రామాల్లో జరిగే వివిధ అసంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగిన వాటినీ అక్కడ అరికట్టడంలో సహకరిస్తూ అధికారులతో కలిసి సర్పంచ్లు చట్టాలకు ప్రభుత్వానికి సహకరిస్తూ నేరాల నుంచి మా గ్రామాలను కాపాడు కోసం మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని అని తెలిపారు,అనంతరం సర్పంచులు కలిసి ఎస్సై గణేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అన్ని గ్రామాల గ సర్పంచులు కూడా పాల్గొన్నారు.

