Breaking News

జుజ్జులరావుపేటలో వడదెబ్బతో వృద్ద మహిళ మృతి…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జుజ్జులరావు పేట గ్రామం నందు మంగళవారం తీవ్రమైన వడదెబ్బ కారణంతో పాకర్తి జానమ్మ అనే మహిళ రాత్రి అకస్మాత్తుగా మృతి చెందింది. ఆమె మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో ఉన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ