Breaking News

అంబేద్కర్ మాల ఆదర్శ సంఘంకు 100 కుర్చీలు వితరణ చేసిన గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్

మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో అంబేద్కర్ మాల ఆదర్శ సంఘంకు 100 కుర్చీలు వితరణ చేసి మానవత్వాన్ని చాటుకున్న గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్, వివరాల్లోకి వెళితే అనుకోకుండా సంఘ భవనానికి చేరుకున్న గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ సంఘ సభ్యులకు కుర్చీలు లేకపోవడం గమనించి వెంటనే 50 వేల రూపాయలతో 100 కుర్చీలు తెప్పించి,అందరూ సమానమేనని,అందరూ బాగుండాలని మనవత్వాన్ని చాటుకుని కుర్చీలు ఇప్పించడం జరిగింది, సంఘ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేసి గోవర్ధన్ గౌడ్ గారు ఇలాంటి మరెన్నో సేవ కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు,ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నీరటి భాను, ఉపాధ్యక్షులు గడ్డం దేవరాజు, కార్యదర్శి నీరటి గోపాల్, క్యాషియర్ గడ్డం సత్యం,జర్నలిస్ట్ బెస్త నరేష్, ముఖ్య సలహాదారులు బత్తుల నర్సింలు, సంఘ సభ్యులు బెస్త దేవచంద్రం,ఏలూరి శ్రీనివాస్, పండుగ సత్యం,గడ్డం శివకుమార్,గడ్డం చిన్న రాములు,గడ్డం నరేష్, నీరటి రాజు, గడ్డి నవీన్, గడ్డి సంతోష్, ఏలూరి హరికృష్ణ, మ్యాదరి మురళి, నీరటి శంకరయ్య, బత్తుల రాజు, దిమ్మటి సత్యం, మరియు సంఘ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు, గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు చిదుగు దేవరాజు గౌడ్, సభ్యులు ముషికం కిషన్ గౌడ్,ముష్కం లక్ష్మీనారాయణ,అతికం గంగయ్య,తదితరులు పాల్గొన్నారు*

జవహర్ నగర్ చిన్నారుల భవిష్యత్తుకు భరోసా!