Breaking News

సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

మనం ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ప్రజాపాలన విజయోత్సవంలో సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్.. రిబ్బన్ కట్ చేసి ప్రజ్వల చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి డీజీపీ జితేందర్..కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాా,ఎస్పీ అఖిల్ మహాజన్ ,ఇతర అధికారులు..ఎస్పీ కార్యాలయం ప్రారంభం అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను తన చైర్ లో కూర్చోబెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్, డిజిపి జితేందర్.. తదితరులు పాల్గొన్నారు..

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం