
మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు(చిప్ప్స్), ఇతర పదార్థాలు) విక్రయిస్తున్న ఏజెన్సీ పై కేసు నమోదు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మణికంఠ ఏజెన్సీ లో గడువు తేదీ ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని సమాచారం మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష తనిఖీ చేశారు. ఏజెన్సీ నుంచి 6100 విలువైన ఆహార పదార్థాలు సీజ్ చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు. విక్రయించిన అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.