బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వరకట్న హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

సిరిసిల్ల కోర్టు కఠిన తీర్పు – ప్రతి ఒక్కరికి రూ.2 వేల జరిమానా

మన ప్రగతి న్యూస్ /రుద్రంగి/ రాజన్న సిరిసిల్ల జిల్లా :

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన వరకట్న హత్య కేసులో కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ గురువారం తీర్పు వెలువరించారు. అలాగే ప్రతి ఒక్కరికి రూ.2 వేల జరిమానా కూడా విధించారు.సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే వివరాల ప్రకారం, 2018 ఏప్రిల్ 3న రుద్రంగి గ్రామంలో అదనపు వరకట్నం కోసం హేమలతను భర్త సింగారపు జనార్ధన్, అతని మేనల్లుడు సాగర్, భర్త సోదరుడి కుమారుడు జనార్ధన్ కలిసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటన అప్పట్లో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల దర్యాప్తులో నిందితులపై పక్కా ఆధారాలు సేకరించడంతో కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో మరో నిందితుడు మైనర్ కావడంతో అతనిపై కేసు జువెనైల్ కోర్టులో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.