బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వివాహిత జ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతి

మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి:

సిద్దిపేట జిల్లా మునిగడప గ్రామంలో వివాహిత జ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.మునిగడప గ్రామానికి చెందిన తిరుపతి (60) మొదటి భార్య చనిపోవడంతో రెండవ వివాహం చేసుకున్నాడు రెండవ భార్య కూడా చనిపోవడంతో కొనాయిపల్లి గ్రామానికి చెందిన జ్యోతితో మొబైల్ ఫోన్లో పరిచయం అవ్వగా ఆ పరిచయం ప్రేమగా మారి జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.జ్యోతికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడని జ్యోతి బంధువులు ఆరోపిస్తున్నారు.తిరుపతి జ్యోతి లకు ఒక కుమారుడు ఉన్నాడు. తిరుపతి తల్లిదండ్రులు తిరుపతి తో కలిసి జ్యోతిని చంపేసారని జ్యోతి బంధువులు ఆరోపిస్తున్నారు.ఇరువర్గాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా దాడులకు పాల్పడగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. జ్యోతి భర్త తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకువెళ్లారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం