బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

హనుమకొండ జిల్లా జాయింట్ సెక్రటరీగా గడ్డం బాలరాజు..

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

హనుమకొండ నగరంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శనివారం టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా మహాసభ ఏర్పాటు చేశారు. మహా సభ అనంతరం జిల్లా యూనియన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరి గింది. ఎన్నికల్లో భాగంగా.. హనుమకొండ జిల్లా జనం సాక్షి బ్యూరో చీఫ్ గడ్డం బాలరాజు జిల్లా జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. అనంతరం పలు వురు జర్నలిస్టులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు నూతనంగా ఎన్నికైనా గడ్డం బాలరాజు కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాలరాజు మాట్లా డుతూ.. తన ఎన్నికకు సహకరిం చిన జర్నలిస్టు మిత్రులకు, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం