బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ముదిరాజ్ కులస్తులను బిసి ఎ లో చేర్చవద్దు..

  • గుంటి సంజీవ, గంగ పుత్ర సంఘం అధ్యక్షులు.

మన ప్రగతి న్యూస్/నర్సంపేట:

నర్సంపేట గంగ పుత్ర సంఘం అధ్యక్షు లు గుంటి సంజీవ ఆధ్వర్యంలో సమా వేశం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తులను తెలంగాణ ప్రభుత్వం బీసీ ఏ లో కలప డానికి చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బీసీ ఏ లో ఉన్న కులా లు వెనుకబడి ఉన్నారని ఉపాధి లేక జీవనోపాధి కరువై ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, సంపన్న వర్గానికి చెంది న ముదిరాజులను కలపడం వలన మాకు అన్యాయం జరుగుతుందని ఆవేద న వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని బీసీ ఏ కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఎర్రబోయిన కిషన్, జీజుల సాగర్,బయ్య నారాయణ, పూస ఏకాంబరం, మేదర బోయిన సత్యనారాయణ, అంకాల సాంబయ్య, మల్లికార్జున్,మైస కుమార్ స్వామి, మేదరబోయిన శ్రీనివాస్, గుంటి శ్రీనివాస్, సందిరి దుర్గా స్వామి, కాపర బోయిన రమేష్, అంకాల సురేష్, అంబ టి రవి, తదితరులున్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం