బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

80 ఏళ్ల వృద్ధుడి పై హత్యాయత్నం..

మన ప్రగతి న్యూస్/మెదక్ ప్రతినిధి:

మెదక్ టౌన్ దయారా వీధికి చెందిన చుక్క వెంకయ్య తన ఆస్తిని తన పేరు మీద చేయమన్నందుకు గాను దాడికి గురయ్యాడు. పెద్ద కుమారుడు గణేష్, పెద్ద కూతురు సుజాత, మనుమరాలు గాయత్రి, భార్య సులోచన అందరూ కలిసి తనపై కర్రలతో మరియు ఇనుప రాడ్ లతో దాడిచేసి, తీవ్రంగా గాయ పరిచారు. మరొకసారి ఆస్తిని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఈ వృద్ధాప్యంలో అండగా ఉండవలసిన కుటుంబ సభ్యు లు తనపై దాడి చేయడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఆస్తిని తనకు ఇప్పించి, న్యాయం చేయాలని కోరారు. తన చిన్న కుమారుడు చేదోడు వాదోడుగా ఉండటంతో అతడి పై కూడా దాడి చేసే అవకాశం ఉందని, తన చిన్న కుమారుడి కి రక్షణ కల్పించి, తనపై దా డి చేసిన వీరందరి పై చట్టరీత్యా చర్యలు తీసుకొని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, టౌన్ సిఐ లను బాధిత వృద్ధుడు ఆదుకోవాలని కోరాడు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం