చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ మన ప్రగతి న్యూస్ / హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో...
