హోలీ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ యువ నాయకులు కుంజ వినోద్
హరివిల్లులోని రంగులన్ని నేలకు దించేద్దాం. అందరితో కలిసి ఆనందంగా ఆటలాడేద్దాం. మన ప్రగతి న్యూస్/ములకలపల్లి అశ్వరావుపేట నియోజకవర్గ, ములకలపల్లి,మండల ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ యువ నాయకులు కుంజ వినోద్.ఈ సందర్భంగా మాట్లాడుతూ...
