Breaking News

సూర్యపేట పట్టణ తాళ్లగడ్డ నందు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం

సూర్యాపేట ఎస్పీ ఆదేశాల మేరకు

ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ సూర్యపేట
జిల్లా స్టాపర్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

సూర్యాపేట పట్టణ కేంద్రం తాళ్లగడ్డ నందు పట్టణ పోలీసుల అధ్వర్యంలో ఎస్పి ఆదేశాల మేరకు పోలీసు ప్రజా భరోసాకార్యక్రమ నిర్వహించడం జరిగినది. AR అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడినారు. పౌరులు చట్టాల పై అవగాహన కలిగి చట్టానికి లోబడి నడుచుకోవాలి ఆయన అన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, నేరాలకు పాల్పడితే జైలు శిక్షలు తప్పవు అన్నారు. , చట్టాన్ని వినయోగించుకోవాలి తెలియ చేయటం జరిగింది. చట్టానికి అందరూ సమానులే అని అదనపు ఎస్పీ జనార్దన్ అన్నారు. ఈ కార్యక్రమం లో టౌన్ సి ఐ వీర రాఘువులు, ఎస్ ఐ ఏడుకొండలు, పోలీస్ సిబ్బంది, మరియు స్థానిక నాయకులు పట్టణ ప్రజలు కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.