అమ్మో పులి
భయాందోళనలో జగదేవపూర్ మండల ప్రజలు మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి: సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని అంతాయాగూడెం, బిజి వెంకటాపూర్ తీగుల్, గ్రామాల్లో పులి హడలెత్తిస్తోంది. జగదేవపూర్ మండలంలోని గ్రామాలు లో పెద్దపులి సంచరిస్తున్నట్లు...
