బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది..కేంద్ర మంత్రి బండి సంజయ్
ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ముండి చేయి చూపెడుతుంది.._ రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి తెలంగాణ అభివ్రుద్ధికి సహకరించండి. _ రూ.23 కోట్ల కేంద్ర నిధులతో గంభీరావుపేటలో అభివ్రుద్ధి పనులు ప్రారంభం. మన ప్రగతి న్యూస్/...