మనప్రగతి వెబ్ న్యూస్/ కొత్తగూడ
మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండల కేంద్రం తహసిల్దార్ ( ఎంపీడీవో ) కార్యాలయం వద్ద కొత్తగూడ 81 లబ్ధిదారులకు …
గంగారం 27 లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క..
కొత్తగూడ ఎస్సీ 2,
ఎస్టి 65, బిసి 10, ఈ బీసీ 4, మొత్తం రూపాయలు 81,09,396
గంగారం ఎస్టి 27
మొత్తం రూపాయలు 27,03,132
చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రెవెన్యూ
డివిజన్ ఆర్డీవో కృష్ణవేణి,
కొత్తగూడ & గంగారం తహసిల్దార్ ఏ రమాదేవి , కొత్తగూడ ఆర్ ఐ పరమేష్ , జూనియర్ అసిస్టెంట్ సాంబయ్య,