జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జర్నలిస్టుల అటాక్స్ కమిటీ పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రం అందజేసిన టీ.ఎస్.జె యు నేతలు మన ప్రగతి న్యూస్/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా అవసరం అని, టీ.ఎస్.జె.యూ జర్నలిస్టులకు ప్రమాద...
