Breaking News

జిల్లాస్థాయి గణితం టాలెంట్ టెస్ట్ లో పిట్లం విద్యార్థుల ప్రతిభ

మన ప్రగతి న్యూస్/ పిట్లం:

జిల్లాస్థాయి గణితం టాలెంట్ టెస్ట్ లో పిట్ల మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచారు. మండలంలోని చిల్లరికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పూజ జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం, పిట్లం బాలికలు ఉన్నత పాఠశాల విద్యార్థిని స్వరలక్ష్మి తృతీయ స్థానంలో గణితం టాలెంట్ టెస్ట్ లో నిలవడం జరిగింది. వీరికి పిఆర్టియు మండల అధ్యక్షులు బన్సీలాల్ ,పాఠశాల పాఠశాల గణిత ఉపాధ్యాయులు రాజు, వారి వారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం