Breaking News

సీఎం కప్ పోటీలో పాల్గొన్న కాంగ్రెస్ మండల నాయకులు

మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో మండల స్థాయి చీఫ్ మినిస్టర్ పోటీలలో పాల్గొన్న కాంగ్రెస్ మండల నాయకులు మరియు మండల ఎంపీడీవో రేవతి పాల్గొన్నారు వాలీబాల్ పోటీలో
సీతాయి గూడెం మొదటి స్థానం
రాజీవ్ నగర్ రెండవ స్థానంలో గెలుపొందారు.
కబడి పోటీల్లో గెలుపొందిన
ములకలపల్లి మొదటి స్థానం
జగన్నాధపురం రెండో స్థానంలో గెలుపొందారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నకాంగ్రెస్ పార్టి మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ ,మాజీ సర్పంచ్ కారం సుధీర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొడెం వంశీ, కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోయం నాగరాజు, పాలకుర్తి సుమీత్, కుంజా రవి, మాడకం కిరణ్ బాబు, పీటీ లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం