మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
క్షణికావేశంలో తెలుసో తెలియక తొందరపాటు నిర్ణయాల వలన కొంతమంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతుంటారని నాగార్జున సాగర్ ( నార్త్) ఎస్ఐ సంపత్ గౌడ్ అన్నారు పరిష్కారం కోసం ఇరు కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం హృదా చేసుకోవటం కంటే ఇరు వైపులా బాధితులు కూర్చుని ఒకరినొకరు అర్థం చేసుకొని పరిష్కారం చేసుకొనే వాళ్లకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశం అని ఈ నెల 14 వ తారీఖున నిడమానూరు లో కోర్టు పరిధిలో జరిగే మెగా లోక్ అదాలత్ ను కేసులు ఉన్న బాదితులు పరిష్కారం చేసుకోగలరని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.