Breaking News

కార్యకర్తల సమావేశనికి హాజరై నా ఆర్. పి. ఐ. పార్టీ జాతీయ అధ్యక్షులు రాందాస్ అటువాలే.

మనప్రగతి న్యూస్ /తలమడుగు.

అర్. పి ఐ. (రేపబ్లిక్ పార్టీ అఫ్ ఇండియా )పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వర్యులు కార్యకర్తల సమావేశనికి ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆర్. పి. ఐ. పార్టీ అధ్యక్షులు ప్రభుదాస్ శంషాబాద్ విమానాశ్రమయమ్ లొ పుష్పగుచ్చాo ఇచ్చి కార్యక్రమనికి స్వాగతం పలికారు. అనంతరం రాందాస్ అటువలే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నుండి వచ్చిన కార్యకర్తలను పరిచయం చేసుకున్నారు.రానున్న సర్పంచ్ ఎన్నికల్లో మన పార్టీ నుండి కొన్ని స్థానంలు గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్ట పడాలి అని అన్నారు.తెలంగాణ లొ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా హామీలు అమలుకావడం లేదు అమలు అయ్యేలా చుడాలని కార్యకర్తలకూ చెప్పడం జరిగింది.అలాగే పార్టీ కోసం కష్టపడే వాళ్లకు తప్పకుండ గుర్తింపు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రభుదాస్ అలాగే జిల్లా అధ్యక్షులు ధర్మాపాల్ దీపక్ అలాగే కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి