Breaking News

మంత్రుల పర్యటన.జిల్లాకు వరాలు….!

మన ప్రగతి న్యూస్/జయశంకర్, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి :

జిల్లా లోని మంత్రుల పర్యటన ప్రజలకు ఆశించిన ఫలితాలు అందనున్నాయి. అని మంత్రులు పేర్కొన్నారు. ఈ క్రమం లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర,ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటనకు వచ్చారు. ఈ కార్యక్రమం లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అయినా తో కలిసి భగీర్తిపేట్ నుండి కొడ్వాటాంచకు 50కోట్ల తో రోడ్ నిర్మాణం పనులు శకుస్థాపన చేసారు. అంతే కాకుండా కొడ్వాటంచ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానము కు 10కోట్లు మంజూరు చేసారు.అనంతరం ఎంజేపి లో డైట్ ప్రారంభించారు. విద్యార్థుల తో కలిసి భోజనం చేశారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

విద్యార్థులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాలని అంతే కాకుండా నాణ్యమైన భోజనం, విద్యను చూపించాలి అని అధికారులకు చెప్పారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు అప్పుడు ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం నిధులు మీకు అందించడానికి మీము ఉన్నాము మన ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి ప్రతి విషయం తీసుకెళ్తున్నాం అని సభలో చెప్పారు అందుకే మేము చేసిన పనులు తెలియచేయడానికి, ఇంకా చేసే పనులు ఏవి ఐతే ఉన్నాయో అవి మీ సమస్యలు పరిష్కారం చేస్తాంఈ యొక్క ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ యొక్క పాలన ప్రజా పాలన అని ఈ సభలో చెప్పారు.ఈ సమయం లో రాష్ట్ర అధికార ప్రతినిధి గజర్ల అశోక్, ట్రేడ్ కార్పొరేషన్ చెర్మెన్ ఐత ప్రకాష్ రెడ్డి,జిల్లా నాయకులు, నియోజికవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాలోగన్నారు..